Kavithalu

Feb 26, 2023 | 07:38

ఎండిన నదిలో వర్షం కురవడం లేదు గొంతులో ఎన్ని నీళ్లు పోసినా తాగుతుంది పచ్చగడ్డిని కోస్తామంటే నేల ఏడుస్తోంది సూర్య కిరణాల పొయ్యి మంటను రాజేస్తుంది..

Feb 19, 2023 | 07:42

కళ్ళ ముందు కదలాడిన భూమి కొన్ని కలలు కరుగుతూ కడు దుఃఖాన్ని నిలిపింది సిరియా, టర్కీ ఇప్పుడు ఓదార్పు లేని దుఃఖపు గూడులా మిగిలింది ఏ క్షణం ఏ గూడు ఒరుగుతుందో

Feb 19, 2023 | 07:40

హద్దులెరుగని స్వేచ్ఛా తీరాల వెంటబడి నిబంధనల వలలు విసురుతున్నారెవరో ఆశయాల పిడికిళ్లు బిగించి ఉవ్వెత్తున ఎగిసిపడే వినూత్న ఆలోచనల కెరటాలు అభ్యుదయ ఆకాశాన్ని అంటకుండా

Feb 19, 2023 | 07:38

తన గర్భంలో నాకు జీవం పోసి రక్త మాంసాల సంచయం చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి చెమట చుక్కల సేద్యం చేసి తల్లి కోడిలా కాపుగాసి

Feb 19, 2023 | 07:29

అధికారం అంధకారమైనప్పుడు అసమానతలు అగుపించవు కదా? అక్షర కిరీటాన్ని తగిలించుకుని కంచికి చేరని కథలు గుర్తించు !! ఎవ్వడి నోటి ముద్ద ఎక్కడికి పోయిందో

Feb 12, 2023 | 08:30

ఒకరి గుండెలో జలపాతమై చేరి మోయలేని బరువు పెంచుతుంది, మరొకరి గుండెలో చినుకులై చేరి గిలిగింతలు పెడుతుంది! ఊహలకు రెక్కలను తొడిగి

Feb 12, 2023 | 08:25

పచ్చగా చిగురులు వేస్తున్న తోటలో కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మాటువేసుకున్నాయని అనుకోలేదు తీగలు పాదుకు అల్లుకునే తరుణంలో ఉన్మాద చీడ పీడ పట్టి

Feb 12, 2023 | 08:22

ప్రియా! చుక్కాని లేని నావలో లక్ష్యం లేని సాగరయానంలా ఉన్న నా జీవితంలోకి మెరుపులా విచ్చేసిన నీవు నా చేయిపట్టి నడిపించి

Feb 12, 2023 | 08:19

నీవైనా కావచ్చు నావైనా కావచ్చు ఎదురుచూపులు పడిగాపులు తెచ్చిన చద్దిని తీసి కాకులకన్నా వేద్దామా ఎలాగూ వాసనకొట్టిపోయుంటుంది తినటానికి చోటులేకే కదా.. ఇసుక రాలదు

Feb 05, 2023 | 07:59

కన్నీటి చుక్కల శబ్దం నిద్రలోను వినిపిస్తుంది ప్రక్కన చేరిన బాధను భరించలేక ఏడుస్తూ ఆశల రెక్కలు నరుకుతూ కాలం విహరిస్తుంటే పిడికెడు గుండె మోయలేని భారముతో రోదిస్తుంది..

Feb 05, 2023 | 07:52

పదవీ కాంక్షాలోలురై అధికారమే నిత్యమనీ, నిఖిలమనీ భ్రమపడుతూ, మిడిసిపడుతూ నాయకులు కొందరు- స్వార్థాలు, మోహాలకు చేరువై నీతి, నియమాలకు దూరమై

Feb 05, 2023 | 07:49

అనాదిగా అంటున్న వ్యాఖ్యలే అవి మా నుదుళ్లపై మొలకెత్తిన రాతలున్నవి ఇప్పుడు కొత్తగా మా దేహాన్ని సాగు చేసుకున్నాం లోపలి గదుల్లోని కలుపును ఏరి