Katha

Jul 02, 2022 | 18:54

ఒక వనంలో వసంత అనే కోకిల నివసించేది. అది ఉదయం, సాయంత్రం వేళల్లో చక్కగా రాగాలు తీస్తూ పాడేది. ఆ పాటలు విని వనంలోని పక్షులు, జంతువులు పరవశించి పోయేవి.

Jun 26, 2022 | 10:13

'హాయ్' డెస్క్‌ దగ్గర నుండి కొలీగ్‌కి వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది. 'హే హాయ్ ' ..'స్పేర్‌ ఉందా?' ..'నీకా?'..'అవును'

Jun 19, 2022 | 11:15

'ఏమండీ! వచ్చే బుధవారం మీ నాన్నగారి ఆబ్ధికం. బల్ల మీద సరకుల లిస్ట్‌ పెట్టాను.

Jun 12, 2022 | 14:40

'కస్తూరి రంగ రంగా... నాయన్న కావేటి రంగ రంగా..' పదాలు పాడుకుంటూ పనులు చేసుకుంటుంది పేదరాసి పెద్దమ్మ. పేరుకు పేదరాసి కానీ అతిథులకు అన్నపూర్ణ.

Jun 12, 2022 | 13:45

ఆరు.. నాలుగు.. మూడు.. రెండు.. మూడు.. నాలుగు..

Jun 05, 2022 | 12:36

ఓ రామచిలుక ఒక చెట్టు పై నుండి ఎగురుతూ దానికి ఉన్న దారపు పోగులకు చిక్కుబడి, కాళ్లకు గాయం చేసుకొని కింద పడిపోయింది.

Jun 05, 2022 | 08:06

మెయిన్‌ రోడ్డు పక్కన దీర్ఘ చతురస్రాకారంలో వున్న చెరువు ఆక్రమణకు గురవ్వకుండా దాన్ని పార్కులా అభివృద్ధి చేసింది మున్సిపాలిటి.

May 29, 2022 | 09:17

ఉదయం పదిగంటలైంది. కౌమోదకి కాలేజీకి వెళ్లడానికి తయారవుతోంది. 'ఏమ్మా! పదైపోయింది, ఇంకా బయలుదేరలేదా?' అని అడిగాడు గంగాధరం.

May 22, 2022 | 10:59

ఏ స్టేషనో మరి, రైలు ఐదు నిమిషాల కంటే ఎక్కువే ఆగింది.

May 15, 2022 | 09:38

బిట్టు ఐదోతరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తరగతి ఫస్ట్‌ వస్తుంటాడు.

May 15, 2022 | 08:30

'బియ్యం ఇంగ రెండు దినాలైతాయేమో' అంటూ చేటలోని బియ్యాన్ని చెరుగుతా నిరాశగా అన్నది జానకమ్మ. భార్య మాటలు వినీ విననట్లు ఎటో చూస్తూ వాలుకుర్సీలో కూర్చొని ఉండాడు గిడ్డయ్య సారు.

May 08, 2022 | 12:40

అసలే చలికాలం కావడంతో సూర్యుడు కూడా మేఘాల దుప్పటి కప్పుకుని, వెచ్చగా పడుకోవడానికి త్వరత్వరగా ఇంటికి చేరుకుంటున్నాడేమో.. ఆరుకాక ముందే చీకటి పడుతోంది ఈ మధ్య.