Katha

Nov 27, 2022 | 10:39

అదే పనిగా సెల్‌ మోగుతుంటే తీసి 'హలో' అంది వసుప్రియ. 'వసూ! నేనే.. సమన్వితని. అదేంటే మీ ఆయన అడ్డంగా అలా దొరికిపోయాడు? అయినా అలాంటివాడిని కట్టుకున్నావేమిటే?

Nov 20, 2022 | 08:15

రాత్రి కురిసిన వర్షంలో తడిచిన గులాబీ పూలమొక్కలన్నీ రోజూ కన్నా మరింత అందంగా కనిపిస్తున్నాయి.

Nov 06, 2022 | 08:23

ఆమె వయసు 25 ఏళ్లు. తన స్నేహితుల్లో కొందరు పెళ్లి చేసుకుని, హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చిన ఒంటరిగా ఉండటం ఆమెకు కూడా ఇష్టం లేదు.

Oct 30, 2022 | 11:01

బాలాజీ లారీని వోనర్‌కి వొప్పగించి డ్యూటీ దిగాడు. భుజానికి బ్యాగు తగిలించుకుని, ఇంటికి వెళ్తూ జేబు తడిమి చూసుకున్నాడు. నిండుగా డబ్బు. బట్టలు మురికిపట్టిపోయాయి.

Oct 23, 2022 | 08:50

తెల్లారి నిద్రలేవగానే దువా చదువుకుని అరచేతుల్ని ముఖానికి రుద్దుకోవడం అలవాటు నాకు. ఇవాళ చూస్తే నా కుడి చెయ్యి లేదు. చల్లగా చలనం లేకుండా మంచమ్మీదే ఒక పక్కగా పడిపోయి ఉంది.

Oct 23, 2022 | 08:21

'నేనిక నుండి స్కూల్‌కు వెళ్లనమ్మా!' ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్న కూతురు శ్వేతను చూస్తుంటే, ఆశ్చర్యం కల్గింది సరోజకి.

Oct 16, 2022 | 07:37

సదాశివంతో పదినిముషాలు గడిపితే చాలు ఎవరికైనా అతనిపై జాలి, సానుభూతి వంటివి కలుగుతాయి. అతను కోపాన్ని ప్రదర్శించటంగానీ, గట్టిగా విసుక్కోవటంగానీ చూసినవాళ్లెవరూ లేరు.

Oct 09, 2022 | 09:52

'ఏవండోయ్‌  ! పదిగంటల పాసింజర్‌కి మనవడు రామం అమెరికా నుంచి వస్తున్నాడట.. మిమ్మల్ని రమ్మన్నాడు' ఉదయాన్నే పేపరు చదువుతున్న రఘురామయ్యకి కాఫీ అందిస్తూ చెప్పింది జానకీదేవి.

Oct 02, 2022 | 08:06

'గూగుల్‌ పే గానీ ఫోన్‌ పే గానీ లేదా మేడం?' ఉష ఇచ్చిన ఐదొందల నోటు వైపు చూసి, చిల్లర లేదన్నట్టు చెయ్యి వూపాడు ఆటో డ్రైవర్‌.

Sep 25, 2022 | 07:40

విష్ణుప్రియ కొడుకు శంకర్‌రెడ్డి రాసిన పదో తరగతి ఫలితాలు తెల్లారితే వస్తాయి. కళ్ల ముందున్న కొడుకు భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది.

Sep 18, 2022 | 07:46

నేషనలైజ్డ్‌ బ్యాంకు సెంట్రల్‌ ఆఫీస్‌ ఉన్న బొంబాయిలో రీజనల్‌ మేనేజర్‌ స్థాయి లీలాధర్‌ది. అఫీషియల్‌ మీటింగ్‌ ఉండి పట్టణంలోని పెద్ద స్టార్‌ హోటల్లో దిగాడు.

Sep 11, 2022 | 07:36

ఎన్నెన్ని బాధలు పడింది తను!? తల్లి లేని తనకు దేవుడు సుఖాల కలబోతకి బదులుగా మరిన్ని కష్టాలనిచ్చి అన్యాయం చేశాడేమోనన్న అనుమానం అస్తమానం మెదడులో పురుగులా తొలిచేయసాగింది.