Katha

Feb 19, 2023 | 08:42

జనార్ధన్‌కి పందెం గిత్తలంటే చాలా ఇష్టం. అదొక వ్యామోహం, వ్యసనం. తనకి యుక్త వయసు వచ్చి, పెళ్లయి ఇంట్లో పెత్తనం చేతికి అంది వచ్చింది.

Feb 12, 2023 | 09:39

స్వరూప్‌కు ఆ ఉగాది రోజు తన భార్య రమణి గుర్తుకు వచ్చింది. రమణి చక్కగా సాంప్రదాయబద్దంగా ఉండేది.

Feb 05, 2023 | 08:54

మా పిల్లలను రోజూ ఆటోలో దిగబెడతాడు సూర్యం. ఆరోజెందుకో ఎంతకీ రాకపోయేసరికి వాడిల్లు అక్కడికి దగ్గరేనని చెబితే కనుక్కుని వెళ్ళాను. సిమెంట్‌ రేకుల షెడ్‌లో ఉంటున్నాడు.

Jan 29, 2023 | 08:08

వంటింటి పనంతా పూర్తవడంతో తలుపులన్నీ మూసి బెడ్‌రూమ్‌లోకి అడుగుపెట్టింది రాజీ. బాబు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నాడు.

Jan 15, 2023 | 10:28

చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా పెరిగి, వ్యాపారవేత్తగా ఎదిగాడు చరణ్‌.

Jan 08, 2023 | 10:13

ఏ కన్నతండ్రీ కంటపడకూడని అసహ్య దృశ్యం, ఏ కన్నతండ్రీ సహించలేని దాష్టీకం.. రమణారావు క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. కళ్ళజోడు తుడిచి చూశాడు.

Jan 01, 2023 | 07:19

వర్షం ధారాపాతంగా కురుస్తోంది. రెండురోజుల నుంచి తెరిపి లేదు. తుఫాన్‌ అనీ రెండు రోజుల క్రితం టీవీలో చెప్పారు.

Dec 25, 2022 | 07:52

చంద్రభాను ఉత్తరం చదివాక, ఆమెని పరిశీలనగా చూశాడు. వినయంగా నిలుచుందామె. నున్నగా మెరుస్తున్న ఆమె బోడిగుండు చూసి 'తిరుపతి వెళ్లి వస్తున్నావా?' అని ప్రశ్నించాడు.

Dec 18, 2022 | 10:52

'జాగర్తగా ఎల్లిరా మావా' అని అలవాటుకొద్దీ అనేశాక నాలిక్కరుచుకుని, 'జాగర్తగా ఎల్లి రండి స్వామీ' అని భర్త సూరిబాబుకు వీడ్కోలు పలికింది మల్లి.

Dec 11, 2022 | 12:24

పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు మైత్రేష్‌.

Dec 04, 2022 | 08:33

(గోలకొండ పాదుశాహి పర్మానుల సీలు ఇచ్చట విప్పబడుటంజేసి దీనికి సికాకోల్‌ లేక చికాకోల్‌ అనుపేరు కలిగెనని యిచ్చటి వారందరు గాని అది నిజముకాదు.

Dec 04, 2022 | 07:59

దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?