Cover story

May 30, 2021 | 12:47

వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి రావాలనేది ప్రజలందరి ఆకాంక్ష. కానీ అందుకనుగుణమైన విధానాలేవీ పాలకపక్షాలు చేపట్టడం లేదు.

May 23, 2021 | 12:43

పిల్లలు ఇంటికే పరిమితమై దాదాపు ఏడాదైంది. స్కూలు రోజులకు, సెలవు రోజులకు మధ్య తేడా లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి.

May 16, 2021 | 12:15

కరోనా... కోవిడ్‌ 19. కంటికి కనపడని ఈ వైరస్‌ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. కుటంబ సంబంధాలను కకావికలం చేస్తోంది. మానవతను మంట గలుపుతోంది.

May 09, 2021 | 11:05

 పోరాడితే నిండు జీవితం నీదే !! పొగడదొరువు 73821 68168

May 02, 2021 | 14:39

పచ్చదనం కనువిందే కాదు.. మనసుకు హాయిగొల్పేది.. అలాంటిది... ఆ పచ్చదనపు వాతావరణంలో మనం ఉంటే ఇంకెంత బాగుంటుంది.. పచ్చ పచ్చని వాతావరణంలో.. చల్ల చల్లగా..

Apr 25, 2021 | 12:20

'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు' అని చెప్పిన మన న్యాయవ్యవస్థే..

Apr 18, 2021 | 12:50

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ మన దేశాన్ని గడగడలాడిస్తోంది.

Apr 11, 2021 | 11:43

ఉగాది దగ్గరకు వచ్చేసింది! స్వాగత సన్నాహాలు మొదలయ్యాయి. మామిడిచెట్లు గుత్తులుగుత్తులుగా కాయలను వేలాడదీశాయి.

Apr 04, 2021 | 13:44

పుట్టగానే ఎవరూ నేరస్తులు కాదు. జీవితంలో కొన్ని స్థితిగతుల వల్ల.. దుష్పరిణామాల వల్ల.. నేరస్తులవుతారు. ఫలితంగా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు.

Mar 28, 2021 | 11:18

అనగనగా.. అంటూ ఆసక్తి రేకెత్తిస్తూ చెప్పే కథల్లో అందమైన పలుకుబడి ఉంటుంది. బడిలో చెప్పే పాఠం కన్నా బామ్మ.. తాతయ్య చెప్పిన కథలే బాగా గుర్తుంటాయి.

Mar 21, 2021 | 10:24

''జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చాహియే'' ఇది ఒక హిందీ సినిమాలో హీరో డైలాగు. ఎంత ఎక్కువకాలం జీవించామన్నది కాదు ముఖ్యం, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం..

Mar 14, 2021 | 13:01

పాతికేళ్లుగా మార్చి 16వ తేదీన 'జాతీయ టీకా దినోత్సవం' జరుపుకుంటున్నాం. 1995లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విజయవంతంగా నిర్వహించాం.