Spoorthi

Mar 13, 2022 | 13:40

ఆమె ట్రాన్స్‌జెండర్‌ అని తెలియగానే కుటుంబం వదిలేసింది. భిక్షాటన, సెక్స్‌వర్క్‌ చేసుకుంటూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారామె.

Feb 27, 2022 | 11:36

రెండు దశాబ్దాలుగా ఆ దంపతులు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని 'సంక్షేమ పెన్షన్‌' రూపంలో పేదలకు విరాళంగా అందజేస్తున్నారు.

Feb 20, 2022 | 12:46

అతను టీనేజంతా జులాయిగానే తిరిగాడు. ఇంజనీరింగ్‌ మధ్యలోనే ఆపేసి, రెస్టారెంట్‌ పెట్టి, నష్టాలను చవిచూశాడు.

Feb 13, 2022 | 10:53

అదో మత్స్యకారుల గ్రామం. ఆ ఊరిలో విద్యుత్‌ పేరు వినడమేగానీ, ఎప్పుడూ వెలుగును చూసింది లేదు. దశాబ్దాలుగా చీకట్లోనే బతుకుతున్నారు.

Feb 06, 2022 | 12:32

పెరిగిపోతున్న కాలుష్యాన్ని చూసి, ఆ పాఠశాల సిబ్బంది కలత చెందారు. తమవంతుగా ఎలాగైనా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనుకున్నారు.

Jan 30, 2022 | 12:31

ఆమె ఒక విద్యార్థిని. నదులు, సముద్రంలోని నీరంతా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలుషితం అవడం చూసి కలత చెందారు. ఆమె నాయకత్వంలో విద్యార్థులతో కొన్ని బృందాలను తయారుచేశారు.

Jan 23, 2022 | 12:29

అతనికి ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం ఎంతగానో కష్టపడ్డారు. అయినా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో తన కలను నెరవేర్చుకోలేకపోయారు.

Jan 02, 2022 | 15:36

ఆయన ఒక లైబ్రేరియన్‌. లైబ్రరీలో పెద్దగా సభ్యులు లేకపోవడం చూసి మొదట్లో విస్తుపోయారు. ప్రజల్లో పఠనాసక్తి తగ్గడానికి టెలివిజనే కారణం అని గుర్తించారు. అందరి లాగా నాకెందుకులే అని వదిలేయలేదు..

Dec 26, 2021 | 13:18

20 వేల పెట్టుబడితో 50 లక్షల టర్నోవర్‌ మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.

Dec 19, 2021 | 14:48

మూడు దశాబ్దాలుగా దళిత మహిళా హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తున్నారు. 'ఒక్కరు కాదు..

Dec 05, 2021 | 13:05

ఉద్యోగం చేసే ఎవరైనా సెలవు రోజుల్లో కుటుంబంతో గడపటానికో, విశ్రాంతి తీసుకోవడానికో ప్రాధాన్యతనిస్తారు. కానీ ఈ ఉపాధ్యాయుడి మార్గం విభిన్నం.

Nov 29, 2021 | 07:34

భవిష్యత్తులో లక్ష్యాలను ఏర్పరుచుకునే అలవాటు ఉన్నవారు, ఆ గమ్యాలను చేరేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. సినిమాల్లో నటించాలి అనుకునేవారు సైతం ఇందుకు మినహాయింపు కాదు.