Kadapa

Jul 29, 2023 | 20:59

 రాయచోటి టౌన్‌ మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు తీవ్రమవడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంలో నిర్లక్ష్యమే కారణమని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.

Jul 29, 2023 | 20:57

 ప్రొద్దుటూరు కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్‌ కోరారు. శనివారం సిఐ టియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ హిం చారు.

Jul 29, 2023 | 20:55

 కడప అర్బన్‌ విద్యాసాధన విద్యా సంస్థలు, గుడ్‌ బర్డ్‌ ఇంటర్నేషనల్‌ హైస్కూల్‌ అధినేత లయన్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌ సేవలు అభినందనీయమని జెకె యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు ఖాదర్‌ బాష అన్నారు.

Jul 29, 2023 | 20:52

  కడప అర్బన్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలో పాల్గొనకూడదని జులై 15న జారీ చేసిన ఉత్తర్వులుపై జిల్లా విద్యాశాఖాధికారి వై. రాఘవరెడ్డి వెనక్కి తగ్గారు.

Jul 29, 2023 | 20:49

 కడప అర్బన్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య సేవలు కొనసాగిస్తామని నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పోతుల వెంకట్రామిరెడ్డి అన్నారు.

Jul 29, 2023 | 20:46

  బద్వేలు బద్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న త్యాగరాజ కాలనీలో సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు అనేక దపాలుగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, నిరసన రూపంలో తెలియజేసినప్

Jul 29, 2023 | 15:36

అట్లూరు తెలుగుదేశం పార్టీ నాయకుల స్పష్టం ప్రజాశక్తి-అట్లూరు : క్రాస్ రోడ్ లోని కస్తూరిబా పాఠశాల పక్కనే ఉన్న 943, 944 సర్వే నె

Jul 28, 2023 | 21:05

కడప : ప్రజల ప్రాణ భద్రత..

Jul 28, 2023 | 21:03

కడప అర్బన్‌ : జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈ నెల 31న కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Jul 28, 2023 | 20:44

 జమ్మలమడుగు రూరల్‌ : మైలవరం మండలంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు స్థలం కేటాయించి ఏర్పాటు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ తెలిపారు.

Jul 28, 2023 | 20:43

వేంపల్లె : ఓటరు వెరిఫికేషన్‌ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు కోరారు.

Jul 28, 2023 | 20:41

 చాపాడు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా పెరుగుతూ వస్తూ ఉండటంతో కెసి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. వరి వంగ డాలను సేకరించే పనిలో నిమగ మౌతున ా్నరు.