Kadapa

Aug 28, 2023 | 21:19

బద్వేలు : బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని దళితులు, పేదలు ఏళ్ల తరబడి సాగు చేసు కుంటున్న ప్రభుత్వ భూములకు అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పట్టాలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్ర

Aug 28, 2023 | 21:14

కడప అర్బన్‌ : మోడీ డైరెక్షన్‌లోనే జగన్‌ ప్రజలపై భారాలు మోపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ విమర్శించారు.

Aug 28, 2023 | 21:11

కడప : విద్యతోనే సమాజాభివద్ది సాధ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదని 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ వి.విజ

Aug 28, 2023 | 21:06

చింతకొమ్మదిన్నె : సాంకేతిక విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరు కోవాలని కడప అన్న మాచార్య ఇంజి నీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Aug 27, 2023 | 21:33

కెజిబివిలో అభద్రత రాజ్యమేలుతోంది. ఆర్థిక స్తోమతలేని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయల వ్యయంతో కెజిబివి పాఠశాలను నిర్మించారు.

Aug 27, 2023 | 21:26

 కడపప్రతినిధి : జిల్లాలోని కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందిస్తాం.

Aug 27, 2023 | 21:20

 జమ్మలమడుగు రూరల్‌ : సైన్స్‌ పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుతం కాలంలో మూఢ నమ్మకాలను వీడాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు.

Aug 27, 2023 | 21:17

 కడప : పిల్లలను సరైన మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదే అని అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎం. ప్రదీప్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Aug 26, 2023 | 21:24

జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలకు చెదపట్టింది. ప్రభుత్వం క్రిమికీటకాదులు మొదలు చెదులు నివారణ కాంట్రాక్టును తెలంగాణకు చెందిన శ్రీసాయి సెక్యూరిటీస్‌ ఏజెన్సీకి అప్పగించిం ది.

Aug 26, 2023 | 21:10

కడప అర్బన్‌ : ఎన్నడూ లేని విధంగా కడప నగరంలో అభివృద్ధి పనులు చేపట్టా మని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌బి అంజా ద్‌బాషా పేర్కొ న్నారు.

Aug 25, 2023 | 21:52

 కడప అర్బన్‌ : గుంటూరులో ఈనెల 27న నిర్వహిం చనున్న ముస్లిం ఐక్యవేదిక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్‌ సలావుద్దీన్‌ పిలుపునిచ్చారు.

Aug 25, 2023 | 21:49

కడప ప్రతినిధి : పిహెచ్‌సి పోస్టుల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది.