నరసాపురం టౌన్:పట్టణంలోని 4వ వార్డు మాధవాయిపాలెం, పొన్నపల్లిలో గురువారం జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకొల్లులో 2వ రోజు గురువారం దాసరి విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.