ప్రజాశక్తి-పాలకొల్లు : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పాలకొల్లులో గురువారం తేలికపాటి భారీ వర్షం పడింది. దీంతో వినాయక మండపంలలో పూజలకు అంతరాయం ఏర్పడింది.
వర్షకాలం పూర్తవుతున్నా లోటు వర్షపాతమే
ఆగస్టు, సెప్టెంబర్‌లోనూ పడని వర్షాలు
భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
ఎక్కడికక్కడ అడుగంటిన చెరువులు
పంటలపై రైతుల్లో ఆందోళన