ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన ప్రచారభేరి కార్యక్రమం రెండో రోజు కొనసాగింది.
పలాస: పలాస, వజ్రపుకొత్తూరు మండలాల శివారు భూములకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అసమర్ధత వల్ల వంశధార అందడంలేదని జనసేన నియోజకవర్గం నాయకులు డాక్టర్ వి.దుర్గారావు విమర