Manyam

Jul 19, 2023 | 22:10

సీతంపేట: మండలంలోని దోనుబాయి, దారపాడు, చిన్నపల్లంకి, పెద్దపల్లంకి గ్రామాల్లో ఐటిడిఎ పిఒ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. దారపాడులో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు.

Jul 19, 2023 | 22:08

పార్వతీపురం రూరల్‌: మండలంలోని డికె పట్నంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరసన సెగ తగిలింది. దీర్ఘకాలంగా తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజన యువత నిలదీసింది.

Jul 19, 2023 | 22:07

ప్రజాశక్తి - మక్కువ : తొలకరి పలకరించడంతో రైతులు తన పొలాల్లో నాట్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే సందర్భంలో ట్రాక్టర్లతో దమ్ములు చేయాల్సిన పరిస్థితి.

Jul 19, 2023 | 22:05

ప్రజాశక్తి - సీతంపేట : ప్రజా సంక్షేమం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు.

Jul 19, 2023 | 22:05

కొమరాడ: ప్రాధాన్యతా భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ అన్నారు. మండలంలోని దుగ్గిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.

Jul 19, 2023 | 22:02

ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరి చేసేందుకే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు అ

Jul 19, 2023 | 22:01

సాలూరు : పట్టణంలో నిర్మించిన రైతు బజారును వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం, ఎపి గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.

Jul 18, 2023 | 21:45

ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని బూర్జ పంచాయతీ ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి (14) మూర్ఛ రావడంతో చెరువులో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చే

Jul 18, 2023 | 21:41

ప్రజాశక్తి - పాచిపెంట : ప్రజల కష్టాలను తెలుసుకొని, వారికి కావాల్సిన ధ్రువపత్రాలు ఉచితంగా అందించడమే కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒకర్ని గుర్తించి సంక్షేమ పథ

Jul 18, 2023 | 21:34

ప్రజాశక్తి - పార్వతీపురం : పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణకు జిల్లా పర్యావరణ ప్రణాళిక సిద్ధం చేయాలని క

Jul 18, 2023 | 21:30

ప్రజాశక్తి - బెలగాం : ఉదయం నుంచీ బోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధ

Jul 18, 2023 | 21:19

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : అగ్నివీర్‌ ర్యాలీకి సర్వం సిద్ధమైంది.