Krishna

Sep 17, 2023 | 22:21

ప్రజాశక్తి-గన్నవరం : నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సూరంపల్లి శివారు రామచంద్రాపురంలో ఆదివారం సిపిఎం నాయకులు ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

Sep 17, 2023 | 22:21

ప్రజాశక్తి-ఘంటసాల : రైతులకు భూమిపై శాశ్వత హక్కు కల్పించిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని ఎంపీపీ వేమూరి రజని కుమారి తెలిపారు.

Sep 17, 2023 | 11:10

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పల్లెపోగు వెంకటరత్నం అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు..ఆమె పార్దివాదేహానికి పార్టీ నాయకులతో కలసి ఘన న

Sep 16, 2023 | 22:19

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే మరిన్ని పదోన్నతుల పొందాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ఆకాంక్షించారు.

Sep 16, 2023 | 22:19

ప్రజాశక్తి-గన్నవరం : చెత్త డంపింగ్‌ యార్డ్‌కు స్థలం సేకరించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం శివాలయం వద్ద నిరసన కార్యక్రమం, సంతకాల సేకరణ జరిగింది.

Sep 16, 2023 | 14:48

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించిన క్లెయిమ్ ఫారంలను రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబ

Sep 16, 2023 | 14:13

స్వచ్ఛభారత్ ను పాటిద్దాం ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్  : ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మత్స్యకార సంక్షేమ సమితి శనివ

Sep 16, 2023 | 12:46

ప్రజాశక్తి-చల్లపల్లి : ఎవరెన్ని పొత్తులతో వచ్చినా రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సుసాధ్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల

Sep 15, 2023 | 22:42

ప్రజాశక్తి-ఉయ్యూరు : దేశ అభివద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎనలేనిదని లయన్‌్‌స క్లబ్‌ క్యాబినేట్‌ ట్రెజరర్‌ నూకల సాంబశివరావు కొనియాడారు.

Sep 15, 2023 | 22:42

ప్రజాశక్తి-గుడివాడ : గుడివాడ పట్నంలోని ఇందిరా నగర్‌ కాలనీలో అభివృద్ధి పనులు కుంటుపడిన పరిస్థితి ఉందని, వెంటనే కాలనీని అభివద్ధి చేయా లని సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్‌ సి పి రెడ్డి డి

Sep 14, 2023 | 22:31

ప్రజాశక్తి-గూడూరు : సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తోందని రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు.

Sep 14, 2023 | 22:30

ప్రజాశక్తి-ఘంటసాల : ఘంటశాల మండలం, దాలిపర్రు గ్రామ ప్రముఖ రైతునాయకులు, కెసిపి చెక్కర కర్మాగారం కార్మిక సంఘం అధ్యక్షులు మిక్కిలినేని పాపారావు రెండవ కుమారుడు మిక్కిలినేని శేషగిరిరావు