
ప్రజాశక్తి-రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పల్లెపోగు వెంకటరత్నం అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు..ఆమె పార్దివాదేహానికి పార్టీ నాయకులతో కలసి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి మరియ మండల పార్టీ అధ్యక్షులు బోలగాని తిరుపతిరావు, వైస్ ఎంపీపీ\-2 పాటిబండ్ల శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు పాటిబండ్ల సత్యం, మండల సచివాలయాల కన్వీనర్ ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని పార్దివదేహానికి ఘన నివాళులు అర్పించినారు.