ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. వివరాలు ఇవి..
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని పాలతోడు గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ దుకాణ యజమాని పిల్లా శ్రీనివాస్ సీతా పద్మావతి దంపతుల కుమారుడు తే