ప్రజాశక్తి-కాకినాడ : స్థానిక యూటీఎఫ్ హోం నందు అమరజీవి దాచూరి రామిరెడ్డి వర్థంతి సభ కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు కె.వి.వి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.
ప్రజాశక్తి-కోటనందూరు పెద్దాపురం డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన లతా కుమారి ఆదివారం రోడ్లు భవనాల శాఖామంత్రి దాడిశెట్టి రాజాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.