ప్రజాశక్తి - కాకినాడ, తాళ్లరేవు
సుందరయ్య భవన్‌లో కె.వీరబాబు అధ్యక్షతన సిపిం జిల్లా కన్వీనర్ మోర్త రాజశేఖర్ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో డి.శేషబాబ్జి, కెఎస్.శ్రీనివాస్, జి.బేబీరాణి, అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా సుందరయ్య చిత్ర పటానికి డి.శేషబాబ్జి, జి.బేబీరాణి నివాళులు అర్పించారు. రాజశేఖర్, డి.శేషబాబ్జి మాట్లాడారు. కార్మికులు, అట్టడుగు వర్గాల ప్రజల ఉన్నతి కోసం సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లా లన్నారు.పి.వీరబాబు, కె.సత్తిరాజు, టి.రాజా, సూరిబాబు, ఎ.సుబ్ర హ్మణ్యం పాల్గొన్నారు. తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, వళ్ళు రాజబాబు రాజబాబు అదృష్టదీపుడు, తణుకు రాజు, త్రిమూర్తులు, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎం.రాజేష్, విప్పర్తి శ్రీనివాసరావు, పి.కృష్ణ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
సుందరయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జిల్లా నాయకులు










