Kakinada

Nov 08, 2023 | 22:35

ప్రజాశక్తి-ఐ.పోలవరం వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై ప్రతి సోమవారం మండల కేంద్రంలో స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో అర్జీదారులు ఫిర్యాదు చేస్తుంటారు.

Nov 08, 2023 | 15:10

ప్రజాశక్తి - ప్రత్తిపాడు

Nov 07, 2023 | 23:02

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ గ్రామాల్లో ఉన్న సమస్యలకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకుంటామని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిసిపి పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దవులూరి దొరబాబు అన్నారు.

Nov 07, 2023 | 22:59

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో జాతీయ రహదార్లులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాల కోసం సేకరించిన భూముల రైతులకు త్వరితగతిన సొమ్ము చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ వంగా గీత అధికారులను కోరారు.

Nov 07, 2023 | 22:56

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ విజెఎస్‌ఎంఆర్‌ ఒడిగోస్‌కు రీజినల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌గా గుర్తింపు లభించింది.

Nov 07, 2023 | 22:53

ప్రజాశక్తి- తాళ్లరేవు బాల్య వివాహాలను నిరోధించాలని ఐసిడిఎస్‌ పీడీ కొండ ప్రవీణ అన్నారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Nov 07, 2023 | 22:50

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు టిడిపి నాయకులు అన్నారు. మంగళావరం బాబు ష్యూరిటీ కార్యక్రమం ప్రచారంలో వారు పాల్గొన్నారు.

Nov 07, 2023 | 22:48

ప్రజాశక్తి-కాకినాడ రైతు అభ్యుదయం, వ్యవసాయ రంగ పురోగతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు.

Nov 07, 2023 | 22:46

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రస్తుతం విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.

Nov 06, 2023 | 23:15

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ సామాజిక న్యాయమే లక్ష్యం వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని పలువురు మంత్రులు అన్నారు.

Nov 06, 2023 | 23:13

ప్రజాశక్తి-కాకినాడ, గండేపల్లి రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు అన్నారు.

Nov 06, 2023 | 23:11

ప్రజాశక్తి-పిఠాపురం, కరప ఈ నెల ఎనిమిదో తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక జూనియర్‌ కళాశాలలో బంద్‌ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు.