Kakinada

Aug 05, 2023 | 23:32

ప్రజాశక్తి-కాకినాడ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే మణిపూర్‌ తరహాలో దేశవ్యాప్తంగా అల్లర్లు సష్టించేందుకు మనువాద రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చేటందుకు బిజేపి ప్రయత్నిస్తుందని ఆంధ్

Aug 05, 2023 | 16:44

ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : వరద బాధితులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ రాయుడు సునీత అన్నారు.

Aug 04, 2023 | 23:51

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ చిన్న సినిమాగా రిలీజై సంచలనం సష్టించిన బేబీ సినిమా యూనిట్‌ శుక్రవారం కాకినాడలో సందడి చేసింది.

Aug 04, 2023 | 23:47

ప్రజాశక్తి-యంత్రాంగం చిత్తూరులో చంద్రబాబు యాత్రను అడ్డుకుని దాడికి దిగడం పట్ల టిడిపి శ్రేణులు శుక్రవారం పలుచోట్ల నిరసనలు చేపట్టారు.

Aug 04, 2023 | 23:44

ప్రజాశక్తి-కాజులూరు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర వ్యవస్థల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు

Aug 04, 2023 | 23:41

ప్రజాశక్తి-యంత్రాంగం కాకినాడ వైసిపి పాలనలో మహిళల ఆర్థికపరిస్థితి అధోగతిగా మారిందని మాజీ మేయర్‌, టిడిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని ఆవేదన వ్యక్తం చేశారు.

Aug 04, 2023 | 23:39

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌ సామర్లకోట లేఅవుట్‌లో సామూహిక గహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ నెలాఖరులో జిల్లా పర్యటనకు రానున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిప

Aug 04, 2023 | 23:25

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి కేంద్రంతో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది.

Aug 04, 2023 | 00:36

ప్రజాశక్తి-కాకినాడ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్మిక సమస్యా పరిష్కారం చేయలేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగారావు విమర్శించారు.

Aug 04, 2023 | 00:33

ప్రజాశక్తి-కాకినాడ మణిపూర్‌ మారణకాండకు నిరసనగా కాకినాడ భానుగుడి సెంటర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపట్టారు.

Aug 04, 2023 | 00:30

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి యు.కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన సిద్ది సత్యనారాయణ ఇద్దరు పిల్లలు ప్రభుత్వ హైస్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్నారు.

Aug 02, 2023 | 23:48

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిర్ణయించింది.