Guntur

Jun 02, 2023 | 23:29

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వేసవి తీవ్రత మరింత పెరిగింది. రోహిణీకార్తె ప్రభావంతో వడగాల్పులు భారీగా పెరిగాయి.

Jun 02, 2023 | 23:27

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : హత్య కేసుపై వివాదం మరో హత్యకు దారితీసిన ఘటన మండలంలోని నవులూరులో శుక్రవారం చోటుచేసుకుంది.

Jun 02, 2023 | 23:26

తెనాలి:మలేరియా వ్యాప్తికి కారణాలు తెలుసుకుని, నివా రణోపాయాలను పాటిస్తే మలే రియాకు దూరంగా ఉండ వచ్చని వైధ్యాధికారిణి డాక్టర్‌ వి.దేవికా రాణి అన్నారు.

Jun 02, 2023 | 23:25

తాడేపల్లి రూరల్‌: ఎంటిఎంసిపరిధిలోని మెల్లంపూడి-నూతక్కి వరకు నిర్మాణం అవుతున్న బీటీ రోడ్డు పనులను మం గళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పరి శీలించారు.

Jun 02, 2023 | 15:58

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి నేత కోడెల శివరాంతో భేటీ అయ్యారు.

Jun 01, 2023 | 22:56

పెదనందిపాడు: మండలంలోబీభత్సమైన ఈదురు గాలులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Jun 01, 2023 | 22:53

మంగళగిరి: ఆల్‌ ఇండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ టాటా మ్యాజిక్‌ యూని యన్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా

Jun 01, 2023 | 22:45

ప్రజాశక్తి - మంగళగిరి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ 4-11 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే ఉమెన్‌ టి20 క్రికెట్‌ లీగ్‌లో బెజవాడ బ్లేజర్స్‌ జట్టుకు మంగళగిరిక

Jun 01, 2023 | 22:42

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సహకార సంఘాలకు ఆరేళ్లుగా ఎన్నికలు జరగడంలేదు.

Jun 01, 2023 | 16:49

రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Jun 01, 2023 | 12:56

ప్రజాశక్తి - తుళ్లూరు : ఢిల్లీలో మహిళ రెజ్లర్లపై జరిగిన దాడులను నిరసిస్తూ గురువారం రాజధాని గ్రామం తుళ్లూరులో సిఐటియు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు.

Jun 01, 2023 | 12:32

ప్రజాశక్తి-తెనాలి : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో జరుగుతున్న వారు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు .ఈ సం