ప్రజాశక్తి: 16వ జాతీయ రహదారి భీమడోలు-గుండుగొలను మధ్యలో ఏలూరు వైపు వెళ్తున్న ఆటోని వెనకనుండి కారు ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడింది.
ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు) : జీలుగుమిల్లి మండలంలోని దర్భగుడెం దాబా సమీపంలో జాతీయ రహదారి పై పొలం నుంచి నడుచుకుంటు వెళుతున్న భార్య, భర్తలను లారీ ఢీక