ఉంగుటూరు : సమాజ అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని, విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని టీచర్స్ ఎంఎల్‌సి షేక్ సాబ్జి తెలిపారు.
భీమడోలు : గుండుగొలను కేంద్రంగా వికలాంగుల సంక్షేమంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీవిఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితి సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఇస్తానుసారంగా డ్రెయినేజీ నిర్మాణం - పైపులైన్లు ధ్వంసం
కాసుల ముసుగులో పట్టించుకోని సర్పంచి, కార్యదర్శి
తాగునీరు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న గ్రామస్తులు