ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ కడలి శ్రీవాణిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా
ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద పొలవరం ప్రోజెక్ట్ నిర్వాసితులు బైఠాయించారు.
భీమవరంలో నేడు భారీ ప్రదర్శన, బహిరంగ సభ
హాజరు కానున్న కేరళ పరిశ్రమల శాఖా మంత్రి రాజీవ్, జాతీయ నేతలు
2, 3, 4 తేదీల్లో కార్మిక, ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చలు