EastGodavari

Nov 11, 2023 | 22:21

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిపిఎం ప్రజా ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని, నవంబర్‌ 15న విజయవాడ కేంద్రంగా జరుగుతున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలని సిపిఎం నాయకులు పిలపునిచ్చారు.

Nov 09, 2023 | 22:57

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం

Nov 09, 2023 | 22:57

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Nov 09, 2023 | 22:54

ప్రజాశక్తి - గోపాలపురం ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని, సాంకేత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంఇఒ తిరుమల దాస్‌ సూచించారు.

Nov 09, 2023 | 22:52

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన, సమాజ పరమైన సమస్యల పరిష్కారానికి అవసరమైన న్యాయ సలహాలు అందిస్తామని కొవ్వూరు పేనల్‌ అండ్‌ రిటైనర్‌ అడ్వకేట్‌ పెలూరి వెంకటపెద్దిలక్ష్మి అన్నారు.

Nov 09, 2023 | 22:50

ప్రజాశక్తి - యంత్రాంగం ఎపికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాలు జిల్లాలో గురువారం ప్రారంభం అయ్యాయి.

Nov 09, 2023 | 22:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జిల్లాలో ఖరీఫ్‌ సీజన్లో 72 వేల హెక్టార్లలో వరి సాగు జరగగా, ఇప్పటి వరకు 11.3 శాతం కోతలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

Nov 09, 2023 | 22:44

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మారుమూల పల్లెకు సైతం ఆర్‌టిసి సర్వీసులు విస్తరించి విశేష సేవలను అందిస్తోంది.

Nov 08, 2023 | 23:03

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు అటకెక్కాయి. సూక్ష్మ సేద్యానికి పూర్తిగా ప్రోత్సాహం కరువైంది.

Nov 08, 2023 | 23:00

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హత కల్గిన యువతీ, యువకులు పొందాలని ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు సూచించారు.

Nov 08, 2023 | 22:58

ప్రజాశక్తి - రాజానగరం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డికి మరోసారి ఓటు వేసి గెలిపించుకుందామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు.

Nov 08, 2023 | 22:56

ప్రజాశక్తి - నిడదవోలు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలోని క్షయ, ఎఆర్‌టి సెంటర్లను ల్లా లెప్రసీ ఎయిడ్స్‌ అండ్‌ టిబి కంట్రోల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌.వసుంధర బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.