ప్రజాశక్తి - బాపట్ల: కొత్త ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని టిడిపి ఇన్‌చార్జి వేగేశన నరేంద్ర వర్మ కలెక్టర్ రంజిత్ బాషాకు బుధవారం ఫిర్యాదు చేశారు.
ప్రజాశక్తి - చెరుకుపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నామని కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు.
ప్రజాశక్తి - పంగులూరు: మండలంలోని రేణింగివరం, కస్యాపురం గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతుందని, ఈ సర్వేకు ఆటంకంగా ఉన్న సుబాబుల్ తోటలను తొలగించి రైతులు సహకరించాలని తహశీల్దారు పద్మావతి కోరారు.