
ప్రజాశక్తి-వేటపాలెం
చీరాల సబ్-డివిజన్ పరిధిలోని చీరాల, వీటపాలెం మండలంలో రైతులు ఆర్.బి.కెలో ప్రత్యామ్నాయి సాగు గురింబి జిల్లా వనరుల కేంద్రం సమన్వయకర్త విజయనిర్మల అవగాహన కల్పించారు. సాగునీరు సంతప్తికరంగా నానిన ఆరుతడి పంటలు అయిన మినుము, జొన్న, పంటలు సాగు కొరకు కావలసిన సమాచారాన్ని రైతులకు తెలియచేశారు. జిల్లా ఏరువాన్ కేంద్రం కో-ఆర్టిమీటరు ఓబయ్య ప్రస్తుతము సాగు చేసిన వరిలో వాడి వీక్షలు నిర్ములన గురించి అవగాహన కల్పించారు. వరి పరిశోధనా కేంద్రం, బాష్లో నుంచి సీనియర్ శాస్త్రవేత్త సాంబశివరావు వరిలో ప్రస్తుతం డొల్లికుడు కనపడుతుందని దీని నివారణకు రిజెంట్ గుళికలు జె03 10 84లు లేదా లీజైంట్ ఆర్రా గుళితాలు బి అయితే 25030 5 8లలు వేసి నివారించవచ్చునని తెలిపారు. కార్యక్రమాన్ని చీరాల సహయవ్యావసాయ సంబాల మెలు, ఇస్రాయం ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు కాశీవిశ్వనాద్ పాల్గొన్నారు, చీరాల, వేటపాలెం మండల వ్యవసాయ రైతులు, సహాయకులు పాల్గొన్నారు.