Bapatla

Apr 28, 2023 | 00:32

పజాశక్తి - బాపట్ల జిల్లా : పశుపోషకుల ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించే బాధ్యత పశు వైద్యాధికారులపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ చెప్పారు.

Apr 28, 2023 | 00:29

ప్రజాశక్తి- బాపటజిల్లా : ఇంటర్‌ ఫలితాల్లో బాపట్ల విజిఆర్‌ఎం జూ నియర్‌ కళాశాల విద్యార్థిని ఆర్‌. దేదీప్యసాయి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. 989/1000 మార్కులు సాధించింది.

Apr 28, 2023 | 00:28

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పోలీస్‌ అధి కారులకు సూచించారు.

Apr 28, 2023 | 00:26

ప్రజాశక్తి - మార్టురు రూరల్‌ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. మజుందర్‌ తెలిపారు.

Apr 27, 2023 | 16:13

 సమావేశంలో మాట్లాడుతున్న శాసన సభ్యులు అనగాని సత్య ప్రసాద్ ప్రజాశక్తి-రేపల్లె : టీడీపీ నాయకులు సైనికుల్లా పని చేస్తూ టీడీపీ అధ

Apr 27, 2023 | 01:58

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాన్ని బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామ పంచాయతీ అధికారులు పరిశీలించారు.

Apr 27, 2023 | 01:55

ప్రజాశక్తి-చీరాల: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కొనసాగుతున్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు యువగళం పాదయాత్రలో చీరాల టిడిపి నాయకులు సజ్జ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Apr 27, 2023 | 01:52

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సినీ తారలపై ప్రేక్షకుల అభిమానం పలురకాల్లో ఉంటుంది. సినీ నటులను విపరీతంగా ప్రేమించే అభిమానులు తమ ప్రేమను చాటుకోవడానికి పలు మార్గాల్లో తమ ప్రయత్నాలు చేస్తారు.

Apr 27, 2023 | 01:50

ప్రజాశక్తి-పర్చూరు: లోక్‌ అదాలత్‌లు, న్యాయ విజ్ఞాన సదస్సుల నిర్వహణలో న్యాయవాదులు ఎంతో సహకారం అందిం చారని పర్చూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం కుముదిని అన్నారు.

Apr 27, 2023 | 01:48

ప్రజాశక్తి-భట్టిప్రోలు: దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని, నరేంద్రమోదీని గద్దె దింపాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు.

Apr 27, 2023 | 01:45

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న వసతి దీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

Apr 27, 2023 | 01:42

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: లంక గ్రామాల భూములకు అసైన్డ్‌ పట్టాలు ఇవ్వడానికి తహశీల్దార్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు.