Bapatla

May 05, 2023 | 01:01

ప్రజాశక్తి-పంగులూరు: మాదకద్రవ్యాల వినియోగాన్ని యువత వ్యతిరేకిం చాలని, దానిని అరికట్టి సరైన మార్గంలో యువత నడవాలని, రేణిం గవరం ఎస్‌ఐ కేకే తిరుపతిరావు కోరారు.

May 05, 2023 | 00:50

ప్రజాశక్తి-రేపల్లె/బాపట్ల: బాపట్ల అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు నియామకం హర్షణీయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు.

May 05, 2023 | 00:34

ప్రజాశక్తి-పంగులూరు: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

May 05, 2023 | 00:30

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: పాత్రికేయ రంగంలో 25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న కుర్ర వెంకటరామయ్యకు రోటరీ క్లబ్‌ మార్టూరు వారి ఆధ్వర్యంలో పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో భాగంగా కుర్ర వెంకటరామయ

May 04, 2023 | 13:15

ప్రజాశక్తి- రేపల్లె (గుంటూరు) : పోటుమెరక గ్రామంలో సర్పంచ్‌ కాగితాల హనుమ ప్రసాద్‌ ఆధ్వర్యంలో కామాక్షి ఐకేర్‌ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని

May 04, 2023 | 00:34

ప్రజాశక్తి-చీరాల: ఎమ్మెల్సీ సునీతకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, నాడు టిడిపిలో లబ్ధి పొంది నేడు స్థాయి మరచి పార్టీ మారిన ఆమె ఇష్టం వచ్చినట్టుగా చేస్తున

May 03, 2023 | 23:45

ప్రజాశక్తి- అద్దంకి : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం పలు శుభకార్యాలకు హాజ రయ్యారు. తొలుత అద్దంకి పట్టణంలోని రామనగర్‌లో కొండ్రగుంట రఘురామయ్య నూతన గహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.

May 03, 2023 | 23:43

ప్రజాశక్తి-భట్టిప్రోలు : చుండూరు మండలం అలపాడు గ్రామంలో గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 60 మందికి బుధవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు.

May 03, 2023 | 23:42

ప్రజాశక్తి- కొల్లూరు : మండల పరిధిలోని తోకలవారిపాలెం,తురకపాలెం గ్రామాల్లో ఉపాధి చట్టం పనులను తోకలవాని పాలెం గ్రామ సర్పంచి టి.కష్ణమోహన్‌ బుధవారం ప్రారంభించారు.

May 03, 2023 | 23:41

ప్రజాశక్తి-చెరుకుపల్లి : నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు.

May 03, 2023 | 23:39

ప్రజాశక్తి - పంగులూరు : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ,రాష్ట్ర శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కష్ణ చైతన్య తెలిపారు.

May 03, 2023 | 23:30

ప్రజాశక్తి- అద్దంకి : ఓ వ్యక్తిని హత్యచేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు.