Annamayya District

Jul 09, 2023 | 21:40

 ప్రజాశక్తి-జమ్మలమడుగురూరల్‌/పులివెందుల టౌన్‌/రూరల్‌

Jul 09, 2023 | 21:37

 రాయచోటి : అన్నమయ్య జిల్లా లోని గిరిజన సంక్షేమ శాఖ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిం చడమే తమ లక్ష్యమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్‌ సలాం పేర్కొన్నారు.

Jul 09, 2023 | 21:35

మదనపల్లె అర్బన్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రతో టిడిపి శ్రేణుల్లో సరిక

Jul 09, 2023 | 21:29

పీలేరు : కాంక్రీట్‌ అరణ్యంలా మారుతూన్న పీలేరు పట్టణాన్ని హరితవనంలా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కలసి రావాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

Jul 09, 2023 | 21:27

 రాయచోటి : మండల పరిధిలోని చెన్న ముక్కపల్లె సమీపంలో ఉన్న లయన్స్‌ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 31 మంది కంటి రోగులకు ఆపరేషన్లు నిర్వహించారు.

Jul 09, 2023 | 14:54

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వేకోడూరు తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కి ఓబులేసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Jul 09, 2023 | 12:57

ప్రజాశక్తి- బి.కొత్తకోట (అన్నమయ్య) : బి.కొత్తకోట పట్టణంలోని కట్టమీద గంగమ్మ జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Jul 08, 2023 | 21:29

 వేంపల్లె : మండలంలోని ఇడుపులపాయలో దివ ంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సమాధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

Jul 08, 2023 | 21:25

కడప ప్రతినిధి : జిల్లాలోని ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్‌ పరిధిలోని రహదారులకు మహర్శశ పట్టనుంది. ప్రభుత్వం కడప, అన్నమయ్య జిల్లాలో తొమ్మిది రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Jul 08, 2023 | 21:23

జిల్లాలో కార్మికుల శంఖా రావం మోగుతోంది. ఆప్కాస్‌ ఉద్యో గుల ను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ సిఐ టియు ఆధ్వర్యంలో ఉద్యమం ఊపందు కుంది.

Jul 08, 2023 | 21:16

 రాయచోటి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Jul 08, 2023 | 21:12

రాయచోటి : ఈ నెల 15న ఉదయం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి రవిశంకర్‌, ఉపాధ్