Annamayya District

Jul 25, 2023 | 20:44

ప్రజాశక్తి-పీలేరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలోనే బిసిలు అభివృద్ధి చెందారని ఆ సానీకట బిసి సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్‌ శివప్రసాద్‌నాయుడు అన్నారు.

Jul 25, 2023 | 20:38

బి.కొత్తకోట : మండలంలోని నాయునిబావి పంచాయతీ గుట్టపాలెంకు చెందిన వెంకట రమణారెడ్డి కుమారుడు టి.మంజునాథ్‌రెడ్డి శనివారం చెట్టుకు ఉరివే సుకొని మతిచెందగా పోలీసులు అనుమానస్పద మతి కేసుగా నమోదు చేసిన విషయ

Jul 25, 2023 | 20:36

కలికిరి : చీడపీడల యాజ మాన్యంపై శిక్షణా కార్యక్రమం మంగళవారం చారవాండ్లపల్లి గ్రామంలో కలికిరి కెవికె శాస్త్రవేత్త వై.పిరుసాహెబ్‌, జిల్లా వనురుల కేంద్రం అధికారి ఎం.వి.శ్రీకాంత్‌ వరిని ఆశించే చీడ పీడల య

Jul 25, 2023 | 20:34

కలకడ : ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టు కుందని ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌ పేర్కొన్నారు.

Jul 25, 2023 | 14:56

ప్రజాశక్తి-పీలేరు(అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికై తలపెట్టిన బంద్‌ పీలేరులో విజయవంతమైందని ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్

Jul 24, 2023 | 21:20

బి.కొత్తకోట/కలికిరి :

Jul 24, 2023 | 21:18

బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని రైతుల కల సాకారం కానుంది.

Jul 24, 2023 | 21:15

రాజంపేట అర్బన్‌ : ప్రతి సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా వినతుల కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కార దిశగా కషి చేస్తూ ప్రజల సమస్యలను శీఘ్రంగా పరిష్కరించేవారు.

Jul 24, 2023 | 21:14

 రాయచోటి టౌన్‌ :దళితుల శ్మశాన భూములను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు.

Jul 24, 2023 | 21:12

రాజంపేట అర్బన్‌ : జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ డిమాండ్‌ చేశారు.

Jul 24, 2023 | 15:53

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  ప్రతి సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా వినతుల కార్యక్రమాన్ని చేపట్టి పరిష్కార దిశగా కృషి చేస్తూ ప్రజల సమస్యలను శీఘ్రంగా ప

Jul 23, 2023 | 21:57

మదనపల్లె అర్బన్‌ : అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ సమాజాన్ని పెడదోవ పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్‌పి కె. కేశప్ప తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలంలో జూదరులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.