Annamayya District

Jul 23, 2023 | 21:53

చూస్తుండగానే కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారులు విలవిలాడుతున్నారు.

Jul 23, 2023 | 21:51

రాయచోటి : జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉండి పశువుల వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నానని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్‌ పెళ్లై పేర్కొన్నారు.

Jul 23, 2023 | 21:48

పీలేరు : దేశంలోని మోడీ పాలనలో ఎస్‌సి, ఎస్‌టి, క్రైస్తవ, మైనార్టీలకు రక్షణ కరువైందని ప్రజాసంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి.

Jul 22, 2023 | 21:35

పుల్లంపేట : జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.

Jul 22, 2023 | 21:31

 రాయచోటి టౌన్‌ : మణిపూర్‌లో గిరిజన మహిళలపై జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా జిల్లాలో నిరసనలు హోరెత్తాయి.

Jul 22, 2023 | 21:25

 రాయచోటి : జిల్లా సమగ్ర అభివద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచే యాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

Jul 22, 2023 | 21:20

నందలూరు : జిల్లాలోని మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీకి సంబంధించిన నాగిరెడ్డిపల్లె-2 సచివాల యాన్ని నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయడం బా

Jul 22, 2023 | 21:18

లక్కిరెడ్డిపల్లి : చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని లక్కిరెడ్డిపల్లి సివిల్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ ఫయాజ్‌ ఉన్నిసా పేర్కొన్నారు.

Jul 22, 2023 | 21:14

రాజంపేట : ఉమ్మడిజిల్లాలో జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాల్లో నియోజవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

Jul 21, 2023 | 21:15

రాయచోటి : ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు రైతులందరికి చేరేలా ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్‌ పంజం సుకు మార్‌రెడ్డి, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు.

Jul 21, 2023 | 21:15

రాయచోటి : ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు రైతులందరికి చేరేలా ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్‌ పంజం సుకు మార్‌రెడ్డి, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు.

Jul 21, 2023 | 21:12

రాయచోటి : వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం చేనేతలకు కొండంత అండగా ఉంటుందని, ఆత్మీయ నేస్తంగా మారిందని, ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీష అన్నారు.