Annamayya District

Oct 18, 2023 | 20:54

జమ్మలమడుగు రూరల్‌ : మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లి వద్ద కన్నెతీర్థం సమీపంలోని ఉక్కు పరిశ్రమ స్థలాన్ని జెఎస్‌డబ్ల్యూ, జపాన్‌ బృందం పరిశీలించింది.

Oct 18, 2023 | 15:21

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల ఆరోగ్య సంరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.

Oct 17, 2023 | 20:47

రాజంపేటలో రాజకీయ వేడెక్కింది. ప్రతిపక్ష టిడిపి పార్లమెంటు అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్‌ రాజును నియమించడం చర్చనీయాంశంగా మారింది.

Oct 17, 2023 | 20:24

పీలేరు : ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ వినియోగదారులకు వరమని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చైర్‌ పర్సన్‌ వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి తెలిపారు.

Oct 17, 2023 | 20:21

కురబలకోట(బి.కొత్తకోట) : కురబలకోట మండలంలో ఏర్పాటు చేసిన చింతపండు ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ద్వారా 10 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.

Oct 17, 2023 | 20:18

పీలేరు : విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సమాజానికి ఉపయోగపడే ఓ శక్తిగా ఎదుగుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నమయ్య జిల్లా ఎస్‌పి కృష్ణారావు తెలిపారు.

Oct 17, 2023 | 12:02

ప్రజాశక్తి - కలకడ (రాయచోటి-అన్నమయ్య) : బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఎస్‌ఐ తిప్పేస్వామి సచివాలయ మహిళా పోలీసులకు సూచించారు.

Oct 16, 2023 | 21:06

ఎన్‌హెచ్‌-440 రహదారి నిర్మాణ పనుల్లో కదలిక కనిపించడంలేదు.

Oct 16, 2023 | 20:58

ప్రజాశక్తి-రాయచోటి

Oct 16, 2023 | 20:55

చిన్నమండెం(రాయచోటి) : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Oct 16, 2023 | 20:48

రాయచోటి : జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ చూపరాదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు.