Ananthapuram

Oct 31, 2023 | 22:09

        అనంతపురం : జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు.

Oct 31, 2023 | 22:05

          అనంతపురం ప్రతినిధి : దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లా అభివృద్ధి పట్ల పాలకుల అంతులేని నిర్లక్ష్యం నెలకొంది.

Oct 31, 2023 | 21:17

           ప్రజాశక్తి-అనంతపురం   ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల వేళల్లో మార్పులు తీసుకురావాలని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌.ఆంథోని సూచించారు.

Oct 31, 2023 | 21:16

          ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   టిడిపి అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో జిల్లావ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Oct 31, 2023 | 21:14

            ప్రజాశక్తి-అనంతపురం     దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రీ రిపబ్లిక్‌ పరేడ్‌కు ముగ్గురు జెఎన్‌టియు విద్యార్థులు ఎంపికైనట్లు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు.

Oct 31, 2023 | 21:13

           ప్రజాశక్తి-అనంతపురం క్రైం   బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీసు వ్యవస్థ తీవ్రంగా శ్రమించాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ సూచించారు.

Oct 31, 2023 | 21:12

         ప్రజాశక్తి -అనంతపురం క్రైం    పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పోలీసులు నగరంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Oct 30, 2023 | 22:07

          అనంతపురం కలెక్టరేట్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ ఆర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Oct 30, 2023 | 21:57

        అనంతపురం కలెక్టరేట్‌ : రాప్తాడు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రి పరిటాల సునీత రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

Oct 30, 2023 | 21:55

          అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా సమగ్రాభివద్ధిలో వ్యవసాయం, పరిశ్రమలు కీలకమని వీటిపట్ల వైసిపి తన వైఖరి ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

Oct 30, 2023 | 21:52

         అనంతపురం ప్రతినిధి : ఖరీఫ్‌లో మొదలైన వర్షాభావం రబీలోనూ కొనసాగుతోంది. వర్షాభావం అక్టోబర్‌ నెలలోనూ నెలకొనడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.

Oct 30, 2023 | 21:37

             ప్రజాశక్తి-అనంతపురం   విద్యార్థులకు విద్యతోపాటు నైపుణ్యాలు చాలా అవసరమని జెఎన్‌టియు రెక్టార్‌ ఎం.విజరుకుమార్‌ సూచించారు.