Ananthapuram

Oct 08, 2023 | 15:34

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం): అడవి ఆవులు మొక్కజొన్న పంటపై విరుచుక్కపడడంతో వేసిన పంట అంతా ధ్వంసం అయింది.

Oct 07, 2023 | 22:12

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియో, జిఈఆర్‌) నమోదుకు వందశాతం కార్యాచరణ ప్రణాళిక చేపడతామని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలియజేశారు.

Oct 07, 2023 | 21:51

           అనంతపురం ప్రతినిధి : గంజాయి మత్తు గుప్పుగుప్పు మంటుండగా, గుట్టుగా డ్రగ్స్‌ విక్రయాలు సాగుతున్నాయి. ప్రధానంగా యువత ఈ మత్తులో జోగుతోంది.

Oct 07, 2023 | 21:44

        ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    పెరటి కోళ్ల పెంపకంతో రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ మల్లేశ్వరి సూచించారు.

Oct 07, 2023 | 21:43

          ప్రజాశక్తి-రాయదుర్గం    తెలుగుదేశం పార్టీకి కాలం చెల్లిందని, ఆపార్టీలోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తమ పార్టీలోకి రావాలని విప్‌ కాపు రామచంద్రారెడ్డి సూచించారు.

Oct 07, 2023 | 21:42

         ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.

Oct 07, 2023 | 21:40

          ప్రజాశక్తి-తాడిపత్రి   దళితులకు సామాజిక న్యాయం, హక్కుల సాధనకు కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప పిలు పునిచ్చార

Oct 07, 2023 | 21:39

           ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   రాష్ట్రంలోని ప్ర జల సంక్షేమమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు.

Oct 06, 2023 | 22:23

     అనంతపురం : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాలను నివారిద్దామని ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ తెలిపారు.

Oct 06, 2023 | 22:21

        అనంతపురం ప్రతినిధి : నిత్యం కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ప్రధానమైన సాగునీటి వనరుగా తుంగభద్ర డ్యామ్‌ ఉంది.

Oct 06, 2023 | 13:14

ప్రజాశక్తి-పుట్లూరు : మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఏ కొండాపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Oct 06, 2023 | 09:06

          అనంతపురం కలెక్టరేట్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు అన్నారు.