ప్రజాశక్తి-రావికమతం:మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఆటిజం అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రజాశక్తి- నక్కపల్లి:మండల కేంద్రమైన నక్కపల్లిలో బుధవారం ఎస్సీ కాలనీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బాబురావు వర్గీయులు, వ్యతిరేక వర్గీయులు వీసం మధ్య ఘర్షణ చోటు చే