ప్రజాశక్తి-గొలుగొండ: ఏఎల్‌పురం గ్రామంలో ఆర్టీసి కాంప్లెక్స్‌ను డిప్యూటీ సిటిఎం కె.వెంకట్రావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌లో ఉన్న సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజాశక్తి- నక్కపల్లి:వైజాగ్ -చెన్నై ఇండిస్టీల్ కారిడార్ లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల కొరకు రోడ్డు వేసేందుకు సేకరిస్తున్న భూములకు న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైత