ప్రజాశక్తి- అనకాపల్లి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ప్రజాశక్తి -కోటవురట్ల:రోడ్డు, పాఠశాల నిర్మాణానికి గొట్టువాడ శివారు అణుకు గిరిజన గ్రామస్తులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: రోలుగుంట మండలం తహసీల్దార్ పై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.