ప్రజాశక్తి - కొత్తకోట:మేజర్ పంచాయతీ కొత్తకోటలో మార్కెట్ యార్డును మోడల్ యార్డ్‌గా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రావికమతం ఎంపీడీవో వెంకన్నబాబు తెలిపారు.
ప్రజాశక్తి-.అనకాపల్లి : తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎన్‌టిఆర్ అభిమాన సంఘం డిమాండ్ చేశారు ఆదివారం.
ప్రజాశక్తి - రాంబిల్లి : నేేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన ఆదివారం 28వ రోజుకు చేరుకుంది.