ప్రజాశక్తి- కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు తయారు చేసిన రెండు నమానాలు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి.
ప్రజాశక్తి-మాడుగుల: మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన వైయస్సార్ మహిళా మార్ట్‌లో విశాఖ డెయిరీ ఉత్పత్తులు విక్రయించనున్నట్టు ఎంపీపీ వేమవరపు పెదబాబు తెలిపారు.
ప్రజాశక్తి -నక్కపల్లి:తుఫాన్ ప్రభావానికి వరి పంట దెబ్బతినడంతో రైతాంగం కన్నీరు పెడుతున్నారు. వరి పంట చేతికందే సమయంలో అకాల వర్షం రైతన్న నడ్డి విరిచింది.