AlluriSeetharamaraju

Aug 15, 2023 | 00:13

ప్రజాశక్తి -సీలేరు: సీలేరులో 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమాన్ని సోమవారం సిఆర్‌పిఎఫ్‌ 42 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Aug 15, 2023 | 00:13

ప్రజాశక్తి -అనంతగిరి:మణిపూర్‌లో విధ్వంస పరిస్థితులు చక్కబర్చి, సాధారణ ప్రజా జీవన పరిస్థితులు నెలకొల్పాలని అనంతగిరిలో సోమవారం క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Aug 15, 2023 | 00:12

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని లైలాండ్‌ పంచాయతీ పనసపొట్టు గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలైన సిసి రోడ్లు, వీధి కాలువలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆదివ

Aug 15, 2023 | 00:09

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు సిద్ధమైంది.

Aug 14, 2023 | 00:24

ప్రజాశక్తి అరకులోయ రూరల్‌:మండల కేంద్రంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా గిరిజనేతరులు చేపడుతున్నా పంచాయతీ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించకో లేదు.

Aug 14, 2023 | 00:21

ప్రజాశక్తి -అనంతగిరి:హాస్టల్‌ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులకు సరైన నీటి, మరుగుదొడ్ల, వసతి సౌకర్యాలు అందుబాటులేక అవస్థలు పడుతున్నారు.

Aug 13, 2023 | 00:16

ప్రజాశక్తి- పెదబయలు :అడవి పంది వేటకు అడవికి వెళ్లిన బృందం సభ్యుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నాటుతుపాకి పేలడంతో మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.

Aug 13, 2023 | 00:07

- సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌ ప్రజాశక్తి-కూనవరం

Aug 13, 2023 | 00:01

- తక్షణమే పూర్తి సాయి విచారణ చేపట్టాలి - సిపిఎం, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం ప్రజాశక్తి-రంపచోడవరం

Aug 13, 2023 | 00:00

ప్రజాశక్తి-పాడేరుcనివారం సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించాయి.

Aug 12, 2023 | 00:15

ప్రజాశక్తి-జి.మాడుగుల:పాలమామిడి, వంజరిలో రైతు భరోసా కేంద్రం, షోలభం పంచాయతీ గొందిపాడు గ్రామంలో సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కోటగుళి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు.

Aug 12, 2023 | 00:13

ప్రజాశక్తి- పాడేరు: పాడేరు ఐటీడీఏ 11 మండలాల పరిధిలోని పివిటీజీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, వారికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయ