ప్రజాశక్తి-పాడేరు:ఐటీడీఏ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 24వ రోజు బుధవారం కొనసాగాయి. ఎట్టకేలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు.
ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో అడవులను హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో అదానీ పరం కానివ్వమని, దీని అనుమతులు రద్దు చేసే వరకు ఉద్యమం సాగిస్తామని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు