Features

Jun 26, 2023 | 10:47

వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుుడిప్పుడే చిన్న జల్లులు కాస్తా..వర్షాలుగా మారుతున్నాయి. వాతావరణంలో మార్పు వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

Jun 26, 2023 | 10:36

ఇప్పుడు మిద్దె తోట అనేది ఆరోగ్యంలో భాగమైంది. ఎండలు తగ్గి, వర్షాలు పడుతున్నాయి. మిద్దె మీద సాగుకు అనువైన సమయం ఇదే.

Jun 26, 2023 | 10:33

కమ్మనైనది నా తెలుగు భాష తల్లివంటిది నా మాతృభాష తేనెలూరే మాటల్లో మృదుత్వం భాషలలో గొప్పగా నిలిపింది సాగరపు అంచు రంగులు ముత్యాలు పోసి పొదిగింది

Jun 25, 2023 | 10:07

తెలంగాణ, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట వివిధ రకాల వినతి పత్రాలు పట్టుకున్న గ్రామీణులు గుంపులుగా వేచి ఉన్నారు.

Jun 25, 2023 | 10:01

వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఎండా కాస్తుంది. ఇటువంటప్పుడు శరీరానికి గోరు వెచ్చని నీళ్లు సహాయపడతాయి.

Jun 25, 2023 | 09:58

ఆషాడం వచ్చిందంటే వానలతో పాటు గోరింటాకు కూడా గుర్తొస్తుంది. నగరాల మాట అలా వుంచితే పొలం పనులు చేసుకునేవారు ఈ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు.

Jun 25, 2023 | 09:54

గొర్రిపూడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న సోమరాజు, ఎనిమిదో తరగతి చదువుతున్న నూకరాజు కాకినాడ పట్నం వెళ్లారు.

Jun 24, 2023 | 08:18

వేసవి కాలంలో లభించే ఈత పండ్లను తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

Jun 24, 2023 | 08:13

డాక్టర్‌ దీపక్‌కు దూర ప్రాంతాలకు సైక్లింగ్‌ చేయడం అలవాటు. ఆ దారిలో అనుకోకుండా ఎదురైనా ఓ పాప వైకల్యాన్ని తొలగించే వరకూ ఆయన పట్టు వదల లేదు.

Jun 24, 2023 | 08:10

పీడ కలలు ఆపుటెలా? చీడపురుగును చంపుటెలా? క్రీడలలో గెలుచుటెలా? నీడ పొడవు మారునెలా? ఊడ విస్తరించుటెలా? దూడ పాలు తాగుటెలా? గూడ కొంగ వలసలెలా?

Jun 23, 2023 | 18:50

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ బాధితుల సంఖ్య మరింత పెరగనుందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ వ్యాసం వెల్లడించింది.

Jun 23, 2023 | 10:15

సర్పంచ్‌ ఇంటి పక్కనే.. ఊరి సర్పంచ్‌ ఇంటి పక్కనే ఈ ఘటన జరిగింది. రోజంతా వాళ్లను అలా కొడుతున్నా అతడు దాడిని ఆపలేదు.