Business

Oct 25, 2023 | 20:36

హైదరాబాద్‌ : వచ్చే డిసెంబర్‌లో జైపూర్‌ జ్యువెలరీ షోను ఏర్పాటు చేస్తున్నట్లు జెజెఎస్‌ గౌరవ కార్యదర్శి రాజీవ్‌ జైన్‌ తెలిపారు.

Oct 24, 2023 | 21:35

న్యూఢిల్లీ : ఆకాశ ఎయిర్‌ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం కొత్త విమానాలకు ఆర్డర్‌ పెట్టనున్నామని ఆ కంపెనీ సిఇఒ వినరు దూబే తెలిపారు.

Oct 24, 2023 | 21:30

బెంగళూరు : ఫ్యాషన్‌ జ్యువెలరీ బ్రాండ్‌ కుశల్స్‌ బాలీవుడ్‌ నటి తారా సుతారియాను ప్రచారకర్తగా నియమించుకుంది.

Oct 24, 2023 | 21:25

హైదరాబాద్‌ : నిఫ్టీ అల్ఫా 50 ఇండెక్స్‌ను విడుదల చేసినట్లు బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది.

Oct 24, 2023 | 21:20

న్యూఢిల్లీ : ఎన్‌డిటివిని అడ్డదారిలో స్వాధీనం చేసుకున్న గౌతం అదాని ఆ సంస్థ నిర్వహణలో మెరుగైన ఫలితాలను రాబట్టలేకపోతున్నారు.

Oct 24, 2023 | 21:14

బెంగళూరు : గత కొన్ని నెలలుగా వేతన పెంపును వాయిదా వేస్తూ వస్తోన్న దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఎట్టకేలకు తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.

Oct 24, 2023 | 21:07

ముంబయి : అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీ తన ఇండియా వ్యాపారాల్లోని మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చర్చలు జరుపుతుందని సమాచారం.

Oct 24, 2023 | 20:59

న్యూఢిల్లీ : వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్లు పతనాన్ని చవి చూశాయి. సోమవారం అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 826 పాయింట్లు పతనమై 64,572కు పడిపోయింది.

Oct 22, 2023 | 21:29

ఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది.

Oct 21, 2023 | 21:30

ముంబయి : బ్యాంకింగ్‌ ఉత్పత్తులను అందించడానికి, వేగంగా రుణాలు జారీ చేయడానికి ఎక్స్‌ప్రెస్‌వే వేదికను అందుబాటులోకి తెచ్చినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తెలిపింది.

Oct 21, 2023 | 21:23

ముంబయి : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌ 2023ా24 జులై నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికం(క్యూ2)లో 35.8 శాతం వృద్థితో రూ.10,261 కోట్ల లాభాలు నమోదు చేసింది.