బెంగళూరు : ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ కుశల్స్ బాలీవుడ్ నటి తారా సుతారియాను ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ భాగస్వామ్య ప్రచారంతో యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్, జిర్కాన్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, స్టెర్లింగ్ సిల్వర్ కలెక్షన్‌లతో సహా విభిన్నమైన అసాధారణ కలెక్షన్లు ఫ్యాషన్ ప్రియులను చేరనుందని పేర్కొంది.