Mini katha

May 16, 2021 | 13:48

అనగనగా ఒక ఊళ్లో ఆనంద్‌ అనే యువకుడు తన చెల్లి, తల్లితో కలిసి ఉండేవాడు. తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబభారం ఆనంద్‌ పైనే పడింది.

May 09, 2021 | 11:54

''అమ్మా, తాతయ్య సైకిల్‌ గోడ దగ్గర పెట్టుకోమని చెప్పమ్మా. రోజూ నా సైకిల్‌ తీసుకోవడం కష్టంగా ఉంటోంది.'' కిషోర్‌ వాళ్ళ అమ్మకు ఫిర్యాదు చేశాడు.

May 08, 2021 | 09:07

''పుట్టిన రోజు కానుకగా నాకు సైకిల్‌ కావాలి'' అని మారాం చేశాడు యాదగిరి. ఆ అల్లరి భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం అయ్యింది.

May 07, 2021 | 10:13

''సింహం మామా.. ఏమిటి కోపంగా వస్తున్నావు'' అనడిగింది చెట్టు మీదున్న కాకి.

May 03, 2021 | 12:23

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ రావిచెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తుంది.

Apr 25, 2021 | 17:28

'తాతయ్యా! ''ఓర్పు, నేర్పు, పొదుపు, పట్టుదల'' అంటారు కదా! అసలు అవి ఏంటో వివరంగా చెప్పవా?' అని అడిగారు రాము, సోము, ప్రసాద్‌, ప్రణవి.

Apr 18, 2021 | 15:47

అవంతీపురం రాజ్యంలో వర్షాలు లేక విపరీతమైన కరువు వలన అక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

Apr 18, 2021 | 15:05

అవును.. అతను చాలా ఘాతుకం చేశాడు. పచ్చి మోసం.., ప్రేమ నాటకం నడిపి, తన హృదయంలో కోరికలను, ఆశల హరివిల్లును నిద్రలేపి, నిప్పు రగిల్చాడు.

Apr 11, 2021 | 17:07

అది కొత్తగా వెలసిన కాలనీ. అక్కడున్న కాలనీ వాసులు వేపచెట్టు దగ్గరకు వస్తున్నారు. ఆ కాలనీ వాచ్‌మెన్‌ చెట్టు ఎక్కి, వేపపువ్వు కోస్తుంటే తీసుకొంటూ వెళ్తున్నారు.

Apr 11, 2021 | 13:30

   గుమ్మానికి లోపలి వైపు నుంచి కాలేజ్‌కి వెళ్లిన తన కొడుకు, కూతురు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తోంది రత్నమ్మ.

Apr 04, 2021 | 07:37

'పదివేలు సరిపోయావో, లేవో లెక్కపెట్టి చూడు!' వందనోట్ల కట్టను కొడుకు చేతికి అందిస్తూ కుర్చీపై కూర్చున్నాడు తండ్రి.

Mar 21, 2021 | 13:26

చిన్నప్పటి నుంచి భగత్‌సింగ్‌ బ్రిటీష్‌ వారి నిరంకుశత్వం గురించి కథలు కథలుగా వినేవాడు. ఎలాగైనా వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలనే భావం అతని మనస్సులో నాటుకుపోయింది.