Kavithalu

Aug 22, 2021 | 12:48

కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి. లోపలి మనిషి ఒక్కోసారి బహిర్గతమౌతుంటాడు. అంతర్ధానమౌతున్న విలువల ముందు

Aug 22, 2021 | 12:43

చేతుల్ని కదుపుతూ రంగుల పోగుల్ని కలుపుతూ చలాకీగా చీర నేసిన చేయి ఒక్కసారిగా నిర్జీవంతో నిరాదరణకు చేరువైంది ఒకప్పుడు పనుల్ని కల్పిస్తూ

Aug 15, 2021 | 12:15

బానిస బతుకుల్లోంచి బయట పడాలని మనల్ని మనం ఎన్నిసార్లు చంపుకున్నామో..! మనలో మనం ఎన్నిసార్లు జన్మలెత్తామో..! త్యాగాలు కొన్ని.. తెగింపులు కొన్ని

Aug 15, 2021 | 12:12

ఎగురుతోంది చూడు ఆకాశ విను వీధుల గుండా మన స్వతంత్ర జాతీయ జెండా ఐక్యతకు చిహ్నంగా త్యాగానికి ప్రతీకగా శాంతికి గుర్తుగా సహనానికి సూచికగా

Aug 15, 2021 | 12:10

తెల్లవాడేసిన చిక్కుముడుల్ని ఛేదించి భిన్నత్వంలో ఏకత్వం సాధించి అమరవీరుల త్యాగాల పునాదులపై నవ భారతాన్ని నిర్మించి ప్రపంచ దేశాలతో పోటీపడుతూ

Aug 15, 2021 | 12:07

ఎదలో ఎపుడూ ప్రశ్నల మొలకలు మొలుస్తుంటాయి. అవి పెరిగి, పెద్దవిగా మారి మర్రి ఊడలై.. మహా వృక్షాలుగా దర్శనమిస్తున్నాయి.

Aug 08, 2021 | 13:10

'బతుకు' భయం గుప్పెట్లో చిక్కుకుంది శత్రువు ఎవరో తెలిసినా..... ఏమీ చేయలేని నిరాశ నిస్పృహ చేతనత్వం ఉన్నా అచేతనంగా ఉన్న నాకు పడిలేచే కెరటమే ఆదర్శం

Aug 08, 2021 | 13:08

భూమాత ఎదపై బువ్వపూలు పూయించడానికి .... సద్దిమూటలను శిరంపై ఎత్తుకొని పనిముట్లను చేతిలో పట్టుకొని చీమలదండుల్లా కదులుతారు కైకిలవ్వలు. వాళ్ళు పాదం మోపితే...

Aug 08, 2021 | 13:05

కాలం కనుబొమల మీద అలల్లా పరిచయాలు కదులుతుంటాయి. కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి కృత్రిమ పరిమళాల మధ్య

Aug 08, 2021 | 13:03

పుట్టింది ఒక తల్లి గర్భంలో కాదు పెరిగింది ఒక గూడున కాదు పలకా బలపం చేతబట్టి బడిలో ఒంటరినైనప్పుడు మేమున్నామంటూ భుజాన చెయ్యేసిన పిల్లలు ఆడుతూ పాడుతూ..

Aug 01, 2021 | 11:10

నెలరాజులా వెలుగులు చిందుతూ ముద్దబంతిలా మురిపాలొలకబోస్తూ బతుకు పోరాటదారుల్లో నీడనిచ్చి సేదతీర్చు వృక్షం స్నేహబంధం మదిలో నిత్యం పారే

Aug 01, 2021 | 11:07

సాగు చట్టాలు నల్ల చట్టాలై సాగుతున్నంత కాలం రైతు పోరు పట్టుసడలని పిడికిళ్లై నినదిస్తుంటే యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా అటువైపే చూపుల్ని నిలిపింది