Kavithalu

Oct 03, 2021 | 13:19

జీవితాన్ని అనుభవాలతో వడపోసుకుని సేద్యమే ఊపిరిగా దేశానికి ఊపిరోస్తున్నా...! స్వేదాన్ని మనిషిపై ఆరేసుకుని మనసు తడిని

Oct 03, 2021 | 13:17

నడిరాతిరి దుప్పటిలా మారి నను కప్పేసినపుడు.. మనసులో కలల నడక మొదలవుతుంది. స్వప్నాలన్నీ ఒక్కొక్కటిగా వరుసపెట్టి నా కళ్ళముందు తెరలా మారి కనిపిస్తాయి.

Oct 03, 2021 | 13:14

ఓలమ్మీ! ఇదేమి శాపమే? నాలుగు అచ్చరం ముక్కలు నేర్పించి ఓ అయ్యకిచ్చి బిడ్డకు మనువు చేయాలని కొండమీది గౌరమ్మకి ఊర్లోని ముత్తేలమ్మకి పొలిమేర చివరి పోలేరమ్మకు

Sep 20, 2021 | 07:44

తెలుసుకో ఓ చిట్టితల్లి మసలుకో ఓ చిన్నితల్లి..!! చేతులేమో రెండే అయిన వాటి చేతలేమో చెప్పలేనన్ని ..!! అమ్మ చేతి స్పర్శ నీకు ఆయువునిచ్చునే..!!

Sep 20, 2021 | 07:43

నిశ్శబ్దం ఆవహించి నిస్సహాయత పులుముకున్న దేహానికి ప్రాణం కొడగట్టిన దీపమై తనివితీరా నిద్రపోవాలని అనిపిస్తుంది ! పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా

Sep 20, 2021 | 07:41

మంచి చెడులు బోధించే విద్యాబుద్ధులు గరిపే జ్ఞానదీపిక, మార్గదర్శి క్షరము కాని అక్షరం వెలకట్టలేని సంపదైన అక్షరమే ఆయుధమైతే న్యాయం స్వపక్షం,

Sep 20, 2021 | 07:39

అవును, ప్రవాహానికి ఎదురుగా శవాలు ఈదుతున్నాయి మనుషులు చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు చారు అమ్మి ఎదిగానన్న బాలుడినీ సేల్సు గాళుగా ఎదిగానన్న యువతినీ

Sep 20, 2021 | 07:37

అక్షరాలన్నీ మహా యజ్ఞాన్ని తలపెట్టాయి అవి సమిధలుగా మారి అగ్నిలో ఆహుతి అవుతున్నాయి. ధగధగమని మండి పదునైన పదాలుగా మారి కవిత్వాన్ని అల్లుతున్నాయి లోకకల్యాణం కోసం

Sep 13, 2021 | 07:50

ఆశలన్నీ చెట్టుకొమ్మకు వేలాడుతున్నాయి రాళ్లదెబ్బలు తగులుతుంటే ఒక్కొక్కటి రాలి పడిపోతున్నాయి రాలిపడి ...ఎండిపోయిన ఆకులన్నీ పెద్ద శబ్దాలను చేస్తూ కన్నీరు కారుస్తున్నాయి

Sep 13, 2021 | 07:47

రోడ్డు ఎక్కితే తనువు ఛిద్రం అడుగుకో గుంత గజానికో గొయ్యితో బాటలన్నీ ''మృత్యు''దారులకు చిరునామాలే నరకానికి నకళ్ళే నున్నగా ఉండాల్సిన

Sep 13, 2021 | 07:45

శాంతి కోసం తపించి, విసిగి, వేసారి, అలసిన కపోతాల రెక్కలు విరగ్గొట్టి గూడు చెదరగొట్టి నింగిపై సర్వహక్కులు మావే ఇకపై ఎగరడానికి వీల్లేదని వేటగాళ్ల ఆంక్షలు

Sep 13, 2021 | 07:43

అక్కడ పక్షులు స్వేచ్ఛగా ఎగిరేవి బౌద్ధం పరిఢవిల్లిన నేల లోకం గర్వించదగ్గ వారసత్వ సంపద ఆ నేలలో తెగల పోరులో దేశాన్ని మరచిన మౌఢ్యం