Kavithalu

Nov 22, 2021 | 12:18

నిన్నకి నేడు ఇవాళ్టికి రేపు కాలం పొడవునా ఏదో దొరుకుతుందన్న నమ్మకం ఇచ్చే ఉత్సాహంతో నడక ఎదురుచూపులు లేదులో కాదులో విరిగిపడినప్పుడు

Nov 07, 2021 | 13:18

అతను మోస్తూనే ఉన్నాడు ఒకటీ రెండు రోజులు కాదు తరతరాలుగా చేస్తున్నాడు వానలో తడిచి ముద్దవుతాడు ఎండలో ఎండిన కట్టెవుతాడు బండలా మొండిగా నిలుస్తాడు

Nov 07, 2021 | 13:15

ఆకలి మరచిపోయిన ఓ సైకత శిల్పి ఊపిరిసలపనివ్వని వర్తమానానికెదురుగా మోపు చేసిన ధైర్యాన్ని వ్యక్తపరచే కళాఖండాన్ని

Nov 07, 2021 | 13:12

తొలిపొద్దయి ఉదయించే సూరీడు అతడు కాలుతున్న కడుపుల్లో బుక్కెడు బువ్వయి ఆకలినితీర్చే అన్నదాత అతడు స్వేదపు చుక్కలని నీటిధారలుగా పారించి

Nov 07, 2021 | 13:08

ఎరుపు గుండె ఛిద్రమై లావా విరజిమ్మితే గొంతుక నుండి కిందకి సెలయేళ్లు ఆకుపచ్చవి ! మౌనం అంటే- ఆలోచనలను సీజ్‌ చేసి, మాటలను చంపి ఆనవాళ్లు లేకుండా పూడ్చేయడం కాదు !

Nov 01, 2021 | 09:40

అన్ని గాయాలూ చీము నెత్తురులు తెలిసేట్టు సలపరించవు నుదుటిమీది బొట్టులానో, కాలి వేళ్లకి చుట్టిన మెట్టెలానో వండుకున్న కూరలానో, వొంటికున్న రంగులానో

Nov 01, 2021 | 09:37

అక్కడ గాలికి గొంతు కలుపుతున్న వెదురు వనాల గుబురుల్లోంచి ప్రేమ పాట వొకటి నవవుతున్న నదుల దాటి ఆకుపచ్చని అరణ్యాల మీదుగా సాగిపోతోంది పాట విన్నపుడల్లా

Nov 01, 2021 | 09:33

ప్రపంచమెప్పుడో నాగరీకత నేర్చుకుందట ఆమె అక్కడే ఉండిపోయింది అమ్మతనాన్ని పెనవేసుకుని దాచుకున్న నెమలి పింఛమింకా అలాగే ఉంది కళ్లుమూసి తెరిచేలోపే

Nov 01, 2021 | 09:30

దీపాల వరుసలతో ఆనందాల వెలుగులతో కనుల నిండుగ సందు సందు కళ కళ లాడగ ఆకాశమంతా రంగులమయం చేసి చిన్నా పెద్దనే తేడా మరిచి అంబరాన్నంటిన సరదాల సంబరాలతో

Nov 01, 2021 | 09:28

తీరంలో గవ్వల నేరుకుని మురిసే నయనం నా జీవితం నీలి సముద్రాల్లో కన్నీటి నావల ఆనవాలు నా మరణ వాంగ్మూలం నాకుగా నిలవడానికి

Nov 01, 2021 | 09:26

గడ్డకట్టిన హిమానీ నదంలా ఉన్నారు గోడకు కొట్టిన మట్టి బంతుల్లా ఉన్నారు ఆరిపోయిన నిప్పుగుండంలా ఉన్నారు సంకెళ్లను పిడికిళ్లతో కొట్టిన జనం

Oct 24, 2021 | 13:18

విస్తారంగా పరుచుకున్న ఇసుక రేణువుల మధ్య ఒక్కొక్క అడుగువేస్తూ ప్రయాణిస్తున్నాను.... కాస్తంత నీటి తడైనా దొరుకుతుందేమోనని నా కలల కన్నీళ్లన్నీ జారి పడింది అక్కడే