Katha

May 16, 2021 | 13:10

గురి చూసి లేత చింతకాయల మీద రాళ్ళు వేస్తున్నారు తొమ్మిదవ తరగతి పిలకాయలు. రాలిన కాయల్ని ఏరి కుప్ప చేస్తున్నారు ఎనిమిదవ తరగతి పిలకాయలు.

May 16, 2021 | 13:07

కళ్ళు నా ప్రమేయం లేకుండానే మూతలు పడుతున్నాయి. పరిస్థితి చెయ్యి దాటుతున్నట్టు అర్థమౌతోంది. బలంగా అనుకుంటున్నాను.. నేను కళ్ళు తెరవాలని. 'ఓడిపోయాను' అని చెప్పడానికైనా కళ్ళు తెరవాలి.

May 09, 2021 | 11:35

ఇంటి బయట అంట్లు తోముతున్న లచ్చమ్మకు ఇంట్లోంచి సెల్‌ఫోన్‌ మోగుతున్న శబ్ధం వినబడుతోంది. ''ఒరేయ్... అంజిగా ! ఆ ఫోన్‌ కాస్త ఎత్తరా ! ఇప్పటికీ రెండు సార్లయింది.

May 03, 2021 | 11:47

'అమ్మా హైమా! నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి సుమా! నువ్వు మంచిపేరు తెచ్చుకొని, నాన్నకి కూడా మంచిపేరు తెచ్చిపెట్టాలి.

Apr 25, 2021 | 14:45

అవినాష్‌ వస్తున్నాడుట అమెరికా నుంచి. మీరు నిద్రట్లో ఉండగా ఫోను చేశాడు' రేవతి చెప్పింది.

Apr 18, 2021 | 14:19

   రంగనాథం ఊరొచ్చి మూడు రోజులయ్యింది. కౌలుకు భూమి ఇవ్వాలంటూ ముఖం చూపించినవాడు లేడు. అతనికి చికాగ్గా ఉంది. ఎప్పుడూ ఉగాది ముందే మాట్లాడుకునేవారు.

Apr 11, 2021 | 13:20

2170వ సంవత్సరం, డిసెంబర్‌ 28..

Apr 11, 2021 | 13:10

   'నీకేమైనా పిచ్చా? మతుండే మాట్లాడుతున్నావా? అభిమానానికైనా అర్థముండాలి.

Apr 04, 2021 | 07:02

''దీప్తి ప్రచురణ సంస్థ'' అన్న అక్షరాలు బయట బోర్డుపై గర్వంతో మెరుస్తుండగా చూస్తూ నా ఆఫీసులోకి అడుగుపెట్టాను.

Mar 28, 2021 | 12:01

అర్జెంటీనా మూలం : మెతిల్దే హరారే ఆంగ్లాను వాదం : రిచర్డ్‌ స్కాఫ్‌ తెలుగు : సుజాత వేల్పూరి

Mar 14, 2021 | 14:00

'నువ్వు నాకే పుట్టావా!' నాన్న అనే మాటలు తరచూ సమీర్‌ చెవుల్లో పాదరసంలా జారుతుంటాయి. హోటల్‌ నుండి మణికర్ణిక ఘాట్‌కు నడుస్తున్నాడు.

Mar 07, 2021 | 14:23

సోమనాథ శాస్త్రి గారింట్లో వాతావరణం చాలా వేడిగా ఉంది. వేడిగా ఉండదా? కొడుకు డాక్టర్‌ అజరు శాస్త్రి తక్కువ పనిచేశాడా?