Katha

Nov 21, 2021 | 07:27

అక్కా! కులపెద్దల పంచాయితీ అన్నావు కదా! అయిపోయిందా?'

Nov 14, 2021 | 13:02

ఓ రోజు అడవిలోని జంతువులన్నీ సరదాగా కబుర్లు చెప్పుకునేందుకు సాయంత్రం వేళలో చెట్టు కిందకు చేరాయి. అయితే పిల్ల జంతువుల ముఖాల్లో ఎక్కడా సంతోషం కనపడటం లేదు.

Nov 14, 2021 | 12:59

రత్నగిరి యువరాణి పెళ్లీడుకు రావడంతో మహారాజు మణివర్మ దండోరా వేయించాడు.

Nov 14, 2021 | 12:56

అనగనగా ఒక పట్టణ శివారులో శివన్న, మాదన్న అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఎదురెదురు ఇళ్లల్లో కాపురం చేస్తుండేవారు. శివన్న వ్యాపారస్తుడు కావడంతో బాగా డబ్బు సంపాదించాడు.

Nov 14, 2021 | 12:35

సింహగిరి మారుమూలన ఉన్న ఒక గ్రామం. ఆ ఊరి ప్రజల్లో విద్య తక్కువ. మూఢనమ్మకాలు ఎక్కువ !

Nov 14, 2021 | 12:31

ఒక అడవిలో ఓ నక్క నివసించేది. దాని నివాసానికి సమీపంలోని ఒక మడుగు వద్ద కొన్ని తాబేళ్లు, సమీప పొదల్లో కుందేళ్లు జీవించేవి. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి విశాంత్రి తీసుకునేవి.

Nov 14, 2021 | 12:27

రిస్టు వాచీ నాదంటే నాదని ఇద్దరు పిల్లల వాదులాట పంచాయితీ పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడి ముందుకు వచ్చింది.

Nov 07, 2021 | 12:18

అమృత విజయవాడలో బస్టాండ్‌లో బస్‌ దిగింది.

Oct 31, 2021 | 13:14

'వెతకండి.. వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి' అరుపులకు మెలకువ వచ్చేసింది నాకు.

Oct 24, 2021 | 12:26

      చాలా సంవత్సరాల తరువాత కుటుంబంతో కలిసి పుట్టిన ఊరికి వస్తున్నాడు రఘురామ్‌. అతనికి ఇక్కడకు రావడం అస్సలు ఇష్టం లేదు. ముఖం కొంచెం విసుగ్గానే ఉంది.

Oct 17, 2021 | 11:23

'అమ్మా నిక్కీ నాతో ఆడడంట, డింపూనీ ఆడొద్దన్నాడు' ఐదేళ్ల చిన్నూ కళ్లనీళ్లు కారుతుండగా ఉక్రోషంగా అన్నాడు.

Oct 10, 2021 | 12:51

ఆ రాత్రి డాన్స్‌ అయిపోయిన తరువాత ఎప్పుడూ వచ్చే ఆటోలో ఇల్లు అనబడే ఒక చిన్న గదిలోకి రొప్పుతూ వచ్చి పడ్డారు..